Saturday, 31 March 2012

కళ్ళు పోతాయండి బాబూ...

ఒకప్పటి పాటలు చూస్తూంటే ఎంతో చల్లగా 
ఆహ్లాదంగా ఉంటుండేవి !
అబ్బో ఇప్పటి పాటలు 
కళ్ళు జిగేల్మని కరకరలాడుతూ 
కంటిచూపు దెబ్బతినేట్లు ఉన్నాయి !!
అప్పటి ఇప్పటి పాటల వ్యత్యాసం మీరే గమనించండి
అప్పటి అందాల హరివిల్లు లాంటి పాట (40 షాట్స్ సాంగ్ మొత్తానికి )

గుండె దడదడలాడించే ధడాక్ ధడాక్ పాట (140 షాట్స్ సాంగ్ మొత్తానికి )

ఒక సాంగ్ మొత్తం చూసేటప్పటికి కళ్ళమీద పడే స్ట్రెయిన్ ఎంత ఎక్కువో అర్ధమౌతుంది 
ప్రస్తుత నటులు హావభావాల ప్రకటనలో ఎక్కువ కష్టపడకుండా చేసే గిమ్మిక్కు తప్ప 
టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఏమీ కాదని నా అభిప్రాయము. అంతే కాకుండా చూడకూడనివి 
చూపిస్తే కళ్ళు పోక ఏమౌతాయి ????? 



7 comments:

  1. sreenu చాలా రోజులతరువాత అద్భుతమయిన అన్న గారి పాట చూశాను నీ పుణ్యాన.థాంక్స్.
    నీ విశ్లేషణ బాగుంది.కీపిటప్

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ హరి పోస్ట్ నీకు నచ్చినందుకు మరియు చక్కగా ప్రోత్సహించినందుకు
      అన్నగారి పాట నచ్చనిది ఎవరికి ?

      Delete
  2. అప్పటి పాటలకి ఇప్పటి పాటలకి గల తేడా చక్కగ చెప్పారు. శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు లాస్య గారు
      చక్కగా స్పందించారు
      మీకు మీఇంటిల్లిపాదికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

      Delete
  3. bagundi gantasala padini nte sinima patadi ayite aayana manavadu bulli ntr pata kitthadi pedite polika marintha bagundedi

    ReplyDelete
  4. thank you murali gaaru
    naa post ki spandinchinanduku
    mee suchana correcte
    jr NTR song pettivunte bagundedi

    ReplyDelete