Thursday, 2 February 2012

వాణిజ్య ప్రకటనలు


ఒక product తయారు చెసే సంస్థ దాని marketing  కోసం ఏమైన చెయవచ్చు.
కాని ఒక well established profession (?) లో ఉన్న heros, Ads లొకూడ సంపాదించేద్దమని నానా గడ్డి కరుస్తున్నారు

ఒక దొంగ కూడ ఇంకొక దొంగ area లో దొంగతనం  చేయదం, అట్లానే ఒక బెగ్గర్ ఇంకొక బెగ్గర్ AREA కి
వెల్లి అదుక్కోవడం చేయరు ఎందుకంటే వాళ్ళు ఒక నీతిని పాటిస్తారు.

అదే మన great HEROS(??) minimum నీతిని వదిలేసి అదే profession లో  వున్న ఇంకొక వ్యక్తి (MODELS) కడుపు కొట్టడం చేస్తున్నారు  సిగ్గు యెగ్గు లేకుండా !!ఇది ఎంత హేయమైన చర్య!!!
ఎవడైన సరే ఇంకొకరికి అన్యాయం చేయని వాడే నిజమైన HERO నా అభిప్రాయంలో. ఏమంటారు???    

4 comments:

  1. మన వెధవ హీరోల్ల గురించి సింపుల్ విమర్శ చాలా బాగుంది శ్రీను,ఇలాగనే సింపుల్గా రెచ్చిపో.....

    ReplyDelete
  2. శ్రీను గారు బాగా చెప్పారు.. ఇంకో విషయం ఏమిటి అంటే వీళ్ళు ఇలా ఆడ్స్ చేస్తారు.. జనాలు నిజం అని కొని మోసపోతున్నారు.. ఈ మద్య ఇలా చాల జరిగినాయి.. ఒక కంపెనీ స్టార్ట్ అయిన్నప్పుడు వాళ్ళు ఎంతవరకు నిజాయతి ఉన్నది అని ఎవరు చూడటం లేదు హీరోస్ మని వస్తుంది అని నటిస్తున్నారు.. చానల్స్ ప్రచారం చేస్తున్నాయి.. ఎ చానల్ అయితే చుపెట్టారో వాళ్ళే కొన్ని రోజులతరువాత అది బోగుస్ కంపెనీ అని సావు కబురు చల్లగా చెప్పుతున్నారు.. మోసపోయిన ప్రజలకు ఎవరు బాద్యత వహించటం లేదు.. బోగుస్ కంపెనీ ని ఆడ్ లో నటించిన వారిని ఆ ఆడ్స్ ప్రచారం చేసిన చానల్స్ బాధ్యత వహిస్తే ఇలాంటి బోగుస్ కంపెనిలు రావు.. ఇది నా అభిప్రాయం మాత్రమే.. ధన్యవాదములు

    ReplyDelete
  3. తెలుగు పాటలు గారు
    చాలా చాలా థాంక్స్ అండీ
    నా అభిప్రాయాన్ని చక్కగా విశ్లేషించి ఏకీభవించినందుకు
    మరియొకసారి ధన్యవాదాలు

    ReplyDelete