అమూల్యమైన బాల్యం !!
ప్రస్తుత పరిస్థితులలో పిల్లలు కోల్పోతున్న అమూల్యమైన
బాల్యాన్ని తలుచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది.
చిన్న చిన్న ఆటలు సరదాలు ఇప్పుడు ఏవి?
మూడో ఏట పుస్తకాల మోత మొదలై
పదిహేనవ ఏటితో IIT నే పరమావధి
అన్న మోతతో మనస్సులు బరువెక్కుతున్నాయి
మరొ రెండేళ్ళు కార్పొరేట్ కాలేజిల పుణ్యమా అని
కారిడార్లలో, మెట్లమీద, వరండాలలో,
చెట్లకింద రుబ్బుడు చదువుతో మిగతా బాల్యం గడిచిపోతుంది.
తర్వాత సహజ సున్నితత్వం కోల్పోయి
materialistic డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యి
మళ్ళీ జీవిత చక్రాన్ని తిప్పేస్తారు
మనుషులు మనుషుల్లా కాకుండా
యంత్రాల్ల బ్రతికేస్తూ జీవన గమనాన్ని సాగించేస్తారు !!!!
ప్రస్తుత పరిస్థితులలో పిల్లలు కోల్పోతున్న అమూల్యమైన
బాల్యాన్ని తలుచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది.
చిన్న చిన్న ఆటలు సరదాలు ఇప్పుడు ఏవి?
మూడో ఏట పుస్తకాల మోత మొదలై
పదిహేనవ ఏటితో IIT నే పరమావధి
అన్న మోతతో మనస్సులు బరువెక్కుతున్నాయి
మరొ రెండేళ్ళు కార్పొరేట్ కాలేజిల పుణ్యమా అని
కారిడార్లలో, మెట్లమీద, వరండాలలో,
చెట్లకింద రుబ్బుడు చదువుతో మిగతా బాల్యం గడిచిపోతుంది.
తర్వాత సహజ సున్నితత్వం కోల్పోయి
materialistic డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యి
మళ్ళీ జీవిత చక్రాన్ని తిప్పేస్తారు
మనుషులు మనుషుల్లా కాకుండా
యంత్రాల్ల బ్రతికేస్తూ జీవన గమనాన్ని సాగించేస్తారు !!!!
baalyam gurinchi chakkagaa cheppaavu sreenu,nice.
ReplyDeletesankalinilo krishnasri gaaru comment chesaaru choosaavaa?
థాంక్స్ హరి చాలా బాగా ప్రోత్సహిస్తున్నావు
Deletecongrats sreenu,haaram lo nee blog vatchindi
ReplyDeleteనిజమే అండి.. ఒకరిని చూసి ఒకరు.. మనవ అనుబంధాలు అత్మియతలు.. అంటూ తెలియని రోజులు.. యాంత్రిక జీవితం అయిపొయింది.. 10thlo 590 మార్క్ స్ పాస్ అయిపోతాడు కాని బయటప్రపంచం.. బయట జనాలతో ఎలామట్లడలో కూడా తెలియదు వారిని చూసి బాధ పడాలో జాలి పడాలో లేక ఆనంద పడాలో తెలియటం లేదు.. తల్లి తండ్రులు ఎ పాటకి ఎన్ని మార్కులు వస్తున్నాయో చూస్తున్నారు కాని పిలగాడు ఎంత ఎదిగాడో చూడటం లేదు..
ReplyDeleteథాంక్స్ తెలుగు పాటలు గారు
Deleteబాగా విశ్లేషించారు. మీ ప్రోత్సాహం ఎప్పుడూ వుండాలని ఆశిస్తూ -శ్రీను
శ్రీను గారు నిజాన్ని చాలా చక్కగా రాసారు.
ReplyDeleteథాంక్స్ గీత గారు
Deleteసింపుల్గా ప్రోత్సహించారు
శ్రీను బాగున్నావా ఏంటి కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేదు
ReplyDeleteసారి హరి లేట్ అయింది
Delete