Wednesday, 8 February 2012

మన క్రికెట్


మన దేశం లో క్రికెట్ అనేది ఒక ఆట అని మరచిపోయారేమో అని అనిపిస్తుంది ప్రస్తుతం.
ఆటగాళ్ళకు డబ్బులు,ఆడించేవాళ్ళకు డబ్బులు,చూపించే వాళ్ళకు డబ్బులు,బెట్టింగ్ కాసే వాళ్ళకు
డబ్బులు ఇలా ఆట అంతా డబ్బు మయం.


ఒకోసారి ఆటగాడు duck ఔట్ అయి casual గా  TV  ముందు కూర్చున్నవారి ని ఒరే వెర్రోళ్ళలార
ఏమి చూస్తున్నార్రా అని అంటూ వెళుతున్నట్లు అనిపిస్తుంది.

ఆటగాళ్ళు బాగా ఆడితే డబ్బులు చాలా ఎక్కువగ వస్తాయి
బాగా ఆడకపోతే  డబ్బులు కొంచం ఎక్కువగ వస్తాయి అంతే తేడా

My dear youth ఆలోచించండి మనకి ఎంత time waste అవుతుందో క్రికెట్ వలన......

     

4 comments:

  1. శ్రీను మన క్రికెట్ గూర్చి నీ స్పందనతో ఎకీభవిస్తూనే ఓచిన్న విమర్శ-సీను మన దేశానికి క్రికి చాలా ముఖ్యం,ఎందుకంటే- ఎన్నో కులాలు,ఎన్నొ ఉప కులాలు,ఎన్నొ మతాలు,ఎన్నెన్నో భిన్నాభిప్రాయాలు మరియు విపరీతమైన కుల గజ్జితో,భయంకరమైన
    మత పిచ్తితో ఇప్పటికే మనము భారతీయులము అని మరచిపోయాము.మనమందరము భారతీయులమే అనే నేసనల్ ఇంటెగ్రెటిని(ఆ తలంపును) స్పురింప చేసేదేదైన ఉందంటే అది కేవలం క్రికి అంటే అతిశయోక్తి కాదేమో!అందికనే కంపల్సరిగా మన దేశానికి క్రికి కావాలంటాను!ఉండాలి కూడా!!avasaram koodaa!!!

    ReplyDelete
  2. Replies
    1. hari nuvvanndai 100% correct
      kaani adi nijamuga follow aithe
      then ????? IPL etc where players are purchased like santhalo pasuvullaga???

      Delete
  3. sreenu ipl gurinchi neevu cheppindi sababE.aite ipl internatinal game kaadu.deeni valla integreti raadu,develop kaadu.deenni raddu cheste manchidi koodaa.integrti raavaalanna,develop kaavaalanna international games(antrjaateeya cricki)undaalsinde!appude BHARATH manadesam ani spuristundi.

    ReplyDelete